Pakistan : పాకిస్థాన్ పై యుద్ధం చిదంబరం కీలక వ్యాఖ్యలు

కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి. చిదంబరం (Chidambaram ) చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్‌ల వంటి దాడులు చేయాలని పరిశీలించిందని ఆయన తెలిపారు. అయితే అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా హెచ్చరికల కారణంగా తాము వెనక్కి తగ్గినట్లు చెప్పారు. అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చి యుద్ధంపై ముందుకు … Continue reading Pakistan : పాకిస్థాన్ పై యుద్ధం చిదంబరం కీలక వ్యాఖ్యలు