Chicken Price in Hyderabad: దిగివస్తున్న చికెన్ ధరలు
Chicken Price in Hyderabad : రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు దిగివస్తున్నాయి. అదే సమయంలో కొడిగుడ్ల ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. ధరలు దిగివస్తుండడంతో మాంసాహారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు వరుసగా పండుగలు, జాతరలు, సెలవులు ఉండటంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో సంక్రాంతి, మేడారం జాతర ఉండటంతో వివిధ ప్రాంతాలకు కోళ్ల సరఫరా పెరిగిపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉండటం, కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధరల్లో పెరుగుదల … Continue reading Chicken Price in Hyderabad: దిగివస్తున్న చికెన్ ధరలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed