ChatGPT: ఆన్‌లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్

OpenAI సంస్థ తన ChatGPT ప్లాట్‌ఫాంలో ‘ఇన్‌స్టంట్ చెక్అవుట్(Instant Checkout)’ అనే వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త సౌకర్యంతో ఆన్‌లైన్ షాపింగ్ మరింత సులభంగా, వేగంగా మారనుంది. ఉత్పత్తుల కోసం వేర్వేరు యాప్‌లు లేదా వెబ్‌సైట్ల మధ్య మారాల్సిన అవసరం లేకుండా, ఒకే చోట అవసరమైన సమాచారం పొందే అవకాశం కల్పిస్తుంది. Read Also: Budget 2026: ఆదాయం పెరిగి.. పన్నులు తగ్గుతాయా? ఒకే చోట షాపింగ్: ChatGPT కొత్త సౌలభ్యం సరైన ఉత్పత్తిని … Continue reading ChatGPT: ఆన్‌లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్