Telugu News: GST: జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ

జీఎస్టీ సంస్కరణల తర్వాత వస్తువుల ధరలు తగ్గిన నేపథ్యంలో, ఆ రాయితీలు వినియోగదారులకు నిజంగా చేరుతున్నాయా లేదా అనేది పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. వ్యాపారులు తగ్గిన ధరలకు అనుగుణంగా విక్రయాలు చేయకపోతే, ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం వినియోగదారుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. 1915 … Continue reading Telugu News: GST: జీఎస్టీ రాయితీలపై కేంద్రం పర్యవేక్షణ