Telugu News: Central Govt: జీఎస్టీలో మరో కీలక మార్పు

గత సెప్టెంబర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అవసరమైన వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, జీఎస్టీ వ్యవస్థలోని దీర్ఘకాలిక సమస్య అయిన ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ (Inverted Duty Structure) లోపాన్ని ఇది పూర్తిగా పరిష్కరించలేదు. ఈ లోపం కారణంగా కొన్ని రంగాల్లో ముడి పదార్థాలపై అధిక పన్ను వసూలు చేసి, తుది ఉత్పత్తులపై తక్కువ పన్ను విధిస్తున్నారు. ఈ తారుమారైన పన్ను నిర్మాణం వల్ల వ్యాపారాలు ముడి సరుకు కొనేటప్పుడు చెల్లించిన అధిక … Continue reading Telugu News: Central Govt: జీఎస్టీలో మరో కీలక మార్పు