Car LaunchIndia: మెర్సిడెస్-మేబ్యాక్ GLS విడుదల

మెర్సిడెస్-బెంజ్ తన లగ్జరీ SUV మేబ్యాక్ GLS‌ను(Car LaunchIndia) భారతదేశంలో స్థానికంగా అసెంబుల్ చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ ధరను రూ. 2.75 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. గతంలో పూర్తిగా దిగుమతి చేసిన యూనిట్ ధర రూ. 3.17 కోట్లుగా ఉండేది. లోకల్ అసెంబ్లీ వల్ల దిగుమతి పన్నులు తగ్గడంతో దాదాపు రూ. 42 లక్షల వరకు ధర తగ్గింది. అదేవిధంగా రూ. 4.10 కోట్ల ధరతో మేబ్యాక్ GLS సెలబ్రేషన్ ఎడిషన్‌ను కూడా విడుదల … Continue reading Car LaunchIndia: మెర్సిడెస్-మేబ్యాక్ GLS విడుదల