AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ 

డిజిటల్ బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసే దిశగా కెనరా బ్యాంక్ (Canara Bank) మరో కీలక అడుగు వేసింది. ఏఐ ఆధారిత స్మార్ట్ ఫీచర్లతో కూడిన నూతన యూపీఐ యాప్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘కెనరా ఏఐ 1పే’ (AI 1 Pay) పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. Read Also: Battery Energy: వినియోగంలోకి బ్యాటరీ ఎనర్జీ … Continue reading AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్