Gemini AI: జెమిని యాప్‌లోనే అన్నీ కొనేయొచ్చు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి గూగుల్ తీసుకువచ్చిన తాజా మార్పులే నిదర్శనం. ఇప్పటివరకు మన సందేహాలకు మాత్రమే సమాధానాలు చెప్పిన ఏఐ టూల్స్ ఇకపై మనకు షాపింగ్ చేసిపెట్టే ఏజెంట్స్ లా మారబోతున్నాయి. గూగుల్ జెమినీ ఏఐ (Gemini AI).. ఇకపై మనం కోరుకున్న వస్తువులను వెతికి పెట్టి అక్కడికక్కడే కొనుగోలు చేసేలా (Instant Checkout) కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ తన జెమిని యాప్‌ను కేవలం అసిస్టెంట్‌గా మాత్రమే కాకుండా … Continue reading Gemini AI: జెమిని యాప్‌లోనే అన్నీ కొనేయొచ్చు!