Budget 2026: వ్యవసాయ రంగంలో ఈ 3 మార్పులు వచ్చేనా!

రైతులు సాగు కోసం ఉపయోగించే పురుగుమందులపై ప్రస్తుతానికి 18% GST విధించబడింది. దీనివల్ల రైతుల వ్యయం ఎక్కువవుతోంది. ఈ బడ్జెట్‌లో దీన్ని 5% కి తగ్గించే సూచనలు వినిపిస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ఇవి విలాస వస్తువులు కాకుండా పంటకు అవసరమైన మందులు (Plant Medicines). ఇప్పటికే బయో-పెస్టిసైడ్స్ పై ప్రభుత్వం పన్ను తగ్గించింది. Read also: road accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి Will these 3 changes come to the … Continue reading Budget 2026: వ్యవసాయ రంగంలో ఈ 3 మార్పులు వచ్చేనా!