Telugu News: Bira 91: ఉప్పెనై ఎగసిన బీరా 91 కంపెనీ.. నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభం..

భారతదేశంలోని ప్రముఖ క్రాఫ్ట్ బీరు తయారీ సంస్థ బీరా (Bira 91) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు దేశ ఈరు మార్కెట్లో ట్రెండ్ సెటర్ గా నిలిచిన ఈ కంపెనీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి చేరింది. అనేకమంది ఉద్యోగులు కంపెనీ గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. Bira 91 మాతృసంస్థ బి9 బెవరేజెస్ లిమిటెడ్ లోని 250మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, పెట్టుబడిదారులకు లేఖ … Continue reading Telugu News: Bira 91: ఉప్పెనై ఎగసిన బీరా 91 కంపెనీ.. నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభం..