Latest News: BB9: బిగ్ బాస్ నామినేషన్స్ & ఓటింగ్ అప్‌డేట్
బిగ్ బాస్(BB9) తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంటున్నదని స్పష్టంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 7, 2025న ప్రారంభమైన ఈ రియాల్టీ షో ఇప్పటికే 13వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో నిలిచారు. వారు: తనూజ, భరణి, రీతూ చౌదరి, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, సంజనా. ఇప్పటివరకు ఓటింగ్ ప్రారంభమైందని, ఈ వారపు ఎలిమినేషన్ పై అభిమానుల్లో ఆసక్తి గట్టిగా ఉంది. ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ ఈ వారం సేఫ్ జోన్‌లో … Continue reading Latest News: BB9: బిగ్ బాస్ నామినేషన్స్ & ఓటింగ్ అప్‌డేట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed