News Telugu: Banking: భారత్ లో ఇకపై మిగిలేది నాలుగు ప్రధాన బ్యాంకులే..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ మరోసారి ప్రధాన మార్పు దిశగా పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల విలీనం రెండో దశ (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే దేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్ … Continue reading News Telugu: Banking: భారత్ లో ఇకపై మిగిలేది నాలుగు ప్రధాన బ్యాంకులే..