Telugu News: Crime-ఒంటరితనాన్ని భరించేలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

హానగరాల్లో మానవుడు ఒంటరివాడే. చుట్టూ ప్రజలున్నా.. తన మనసును పంచుకునే తోడులేకపోతే ఆ బాధే వర్ణనాతీతం. అందుకే ‘మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యనిమల్(Social Animal)’ అని అంటారు. మానవుడు సామాజికంగా ఇరుగుపొరుగు వారు లేకుండా జీవించలేరు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే గ్యాజెట్లు వచ్చాక మనిషి మరింత ఒంటరితనంలోకి కూరుకునిపోతున్నాడు. ఇంట్లో నలుగురు ఉంటే, నలుగురు నాలుగు మొబైల్ఫోన్లతో ఎవరికివారే నిమగ్న ఉంటున్నారు. మరి ఒంటరిరాకపోతే(alone) ఏం వస్తుంది. కుటుంబంలో కలిసి మెలసి అనుబంధాలను మాటలతో … Continue reading Telugu News: Crime-ఒంటరితనాన్ని భరించేలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య