Ather 450: పెరగనున్న ఏథర్ ఈవీ స్కూటర్ల ధరలు

భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ప్రముఖ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, జనవరి 1 నుంచి అన్ని ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లపై ధరలు పెరగనున్నాయి. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.3,000 వరకు ధరలు పెరుగుతాయి. ముడిసరుకు ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా కీలక ఎలక్ట్రానిక్ భాగాల ధరలు అధికమవడం, ఫారెక్స్ ప్రభావం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏథర్ స్పష్టం చేసింది. … Continue reading Ather 450: పెరగనున్న ఏథర్ ఈవీ స్కూటర్ల ధరలు