INDIA Match : ఆసియా కప్ 2025 ఫైనల్- పాకిస్తాన్‌పై భారత్ విజయం – ప్రధాని మోదీ స్పందన
INDIA Match : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్ అద్భుత విజయాన్ని సాధించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తన (INDIA Match) తొలి ప్రతిస్పందన ఇచ్చారు. “#OperationSindoor on the games field. ఫలితం ఒక్కటే – భారత్ గెలుస్తుంది!” అంటూ ఆయన X (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. అలాగే తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ సాధించిన క్రికెటర్లను ఆయన అభినందించారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత … Continue reading INDIA Match : ఆసియా కప్ 2025 ఫైనల్- పాకిస్తాన్‌పై భారత్ విజయం – ప్రధాని మోదీ స్పందన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed