AM/NS India : సరికొత్త మైలురాయిని అధిగమించిన ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా

పర్యావరణ హితమైన ఉక్కు ఉత్పత్తిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS India) సరికొత్త మైలురాయిని అధిగమించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘గ్రీన్ స్టీల్ టాక్సానమీ’ కింద ధృవీకరణ పొందిన దేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గా అవతరించి, డీకార్బనైజేషన్ (కార్బన్ ఉద్గారాల తగ్గింపు) దిశగా తన నిబద్ధతను చాటుకుంది. గ్రీన్ స్టీల్ గుర్తింపు మరియు సాంకేతికతప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఒక టన్ను ఫినిష్డ్ ఉక్కు తయారీకి 2.2 టన్నుల కంటే తక్కువ … Continue reading AM/NS India : సరికొత్త మైలురాయిని అధిగమించిన ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా