AP :ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు

విజయవాడ : చేనేత కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో(AP) గత పది రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన ఖాదీ మహోత్సవం ప్రదర్శన నేటితో విజయవంతంగా ముగిసిందని, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్, సహాయ సంచాలకులు ఆర్.ఎల్.ఎన్. మూర్తి తెలిపారు. ప్రదర్శనకు నగర ప్రజల నుండి అనూహ్య స్పందన లభించడమే కాకుండా, విక్రయాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయని తెలిపారు. Read Also: Amaravati: హైవే నిర్మాణంలో ప్రపంచ రికార్డులు గర్వకారణం: సిఎం చంద్రబాబు … Continue reading AP :ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు