Telugu News: AP: ఆంధ్రా లో పరిశ్రమల జోరు..ఉపాధి పెరిగేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తీసుకున్న ప్రత్యేక ప్రణాళికల వల్ల రాష్ట్రంలో ఐటీ, సాఫ్ట్‌వేర్, బయోటెక్ మరియు ఆటోమొబైల్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీ ఏర్పాటు చేసి, మైక్రోసాఫ్ట్, ఆరాకిల్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి గ్లోబల్ ఐటీ కంపెనీలను ఆకర్షించిన చంద్రబాబు, ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్‌ను మరో టెక్నాలజీ(Technology) కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతులు మరియు పన్ను రాయితీలు … Continue reading Telugu News: AP: ఆంధ్రా లో పరిశ్రమల జోరు..ఉపాధి పెరిగేనా?