AP CM Foreign Tour: చంద్రబాబు దావోస్ పయనం.. ఆయన వెంట మంత్రి నారా లోకేష్

మరి కొందరు మంత్రులు, అధికారులు నాలుగు రోజులు అక్కడే విజయవాడ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతరమంత్రులు, అధికారుల బృందం దావోస్ బయల్దేరి వెళ్ళినట్లు కీలక సమాచారం. ఆదివారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ వెళ్ళిన సీఎం చంద్రబాబు దాదాపు అర్ధరాత్రి ప్రాంతంలో అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జ్యూరిచ్కు వెళ్తారు. 4 … Continue reading AP CM Foreign Tour: చంద్రబాబు దావోస్ పయనం.. ఆయన వెంట మంత్రి నారా లోకేష్