Latest News: America: భారత్ ను టారిఫ్ లు ఏమీ చేయలేవు: ఐఎంఎఫ్

అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక, వాణిజ్య సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఎకానమీ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు, జియోపాలిటికల్ రిస్క్‌లు ఉన్నప్పటికీ భారతదేశం తన వృద్ధి దిశను నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF – International Monetary Fund) భారత్‌కు ఒక శుభవార్త అందించింది. Read Also: Donald Trump: ఈ నెలాఖరులో ట్రంప్, కిమ్ భేటీ? మంగళవారం విడుదల చేసిన తన ‘వరల్డ్ … Continue reading Latest News: America: భారత్ ను టారిఫ్ లు ఏమీ చేయలేవు: ఐఎంఎఫ్