Latest Telugu News: Internet-అఫ్గానిస్తాన్ లో షట్‌డౌన్ తో స్తంభించిన లావాదేవీలు

తాలిబాన్(Taliban) సుప్రీం లీడర్(Suprem Leader) ఆదేశంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ (Internet), మొబైల్‌ ఫోన్లు, ల్యాండ్‌లైన్లు సహా అన్ని డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం నుంచి అఫ్గానిస్తాన్‌(Afghanistan)లో దేశీయ, అంతర్జాతీయ కమ్యూనికేషన్‌ వ్యవస్థలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయారు. ఈ ఆదేశం వల్ల ఆరోగ్య కేంద్రాలు, బ్యాంకులు, విమానాలు, రోడ్డు రవాణా అన్ని పూర్తిగా నిలిచిపోయాయి. వైద్య సహాయం, నగదు లావాదేవీలు, ప్రయాణం వంటి … Continue reading Latest Telugu News: Internet-అఫ్గానిస్తాన్ లో షట్‌డౌన్ తో స్తంభించిన లావాదేవీలు