Telugu News: ACB Court: లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీ మిథున్ రెడ్డికి(Mithun Reddy) భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఆయనకు విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు ఈ తీర్పు ఉపశమనం కలిగించింది. Read Also: Andhra Pradesh: దక్షిణ కొరియా మంత్రుల పర్యటన: నామి దీవి & హాన్ నది పరిశీలన … Continue reading Telugu News: ACB Court: లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్