5G Smartphone: ఒప్పో A6 5G భారత్‌లో విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో భారత మార్కెట్లో తన A సిరీస్‌ను మరింత బలోపేతం చేసింది. తాజాగా ఒప్పో A6 5G(5G Smartphone) పేరుతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన మీడియాటెక్ ప్రాసెసర్, ఆధునిక ఫీచర్లతో ఈ ఫోన్ మధ్య తరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ ధరలు, వేరియంట్లు & లభ్యత ఒప్పో A6 5Gను భారతదేశంలో మూడు స్టోరేజ్ ఆప్షన్లలో విడుదల … Continue reading 5G Smartphone: ఒప్పో A6 5G భారత్‌లో విడుదల