Telugu News: DA: కేంద్ర ఉద్యోగులకు డీఏ 3% పెంపు

పండుగల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక శుభవార్త చేరే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం డెరివేషన్ అలవెన్స్ (DA)ను మరో 3% పెంచే సిధ్ధతలో ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పెంపుపై కేబినెట్(Cabinet) త్వరలో తుది నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఈ పెంపుతో డీఏ 55% నుంచి 58%కి చేరుతుంది. ఈ ఏడాది ఇప్పటికే మార్చిలో 2% పెంపు జారీ అయింది. తాజా పెంపు జులై 1 నుంచి వర్తించనుంది, … Continue reading Telugu News: DA: కేంద్ర ఉద్యోగులకు డీఏ 3% పెంపు