Cold winds : ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..చలిగాలులకు వణుకుడే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. రానున్న మూడు రోజుల పాటు, అంటే ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన శీతల గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాలపై ఈ చలి ప్రభావం అధికంగా ఉండనుంది. అరేబియా సముద్రం మరియు ఉత్తర భారతం నుండి వీస్తున్న పొడి గాలుల కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ … Continue reading Cold winds : ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..చలిగాలులకు వణుకుడే