Breaking News – YCP : ఆ భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు – CM చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CBN), రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతున్నాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడు దేనని ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా నిజాలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ సభ్యులు సభకు రాకుండా బయట కూర్చుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. PPP విధానంపై స్పష్టత చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. మెడికల్ రంగంలో PPP విధానంపై అసెంబ్లీలోనే పూర్తి వివరాలను … Continue reading Breaking News – YCP : ఆ భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు – CM చంద్రబాబు