Wheat Flour : రూ.18కే గోధుమ పిండి..గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు అందించేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు. జనవరి 1 నుంచి పట్టణ ప్రాంతాల రేషన్ దుకాణాల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభమవుతుందని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,400 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి సిద్ధం చేస్తున్నామని ఆయన వివరించారు. కిలోకు రూ.18 చొప్పున … Continue reading Wheat Flour : రూ.18కే గోధుమ పిండి..గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి నాదెండ్ల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed