BC Reservation : ఈనెల 8న తెలంగాణ హైకోర్టు ఏంచెపుతుందో..?
తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈనెల 8న హైకోర్టు (High Court) వెలువరించనున్న తీర్పుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల శాతం పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన GO-9కి చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు 22 శాతం నుండి 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తుందా, లేక నిలిపివేస్తుందా అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది. ఈ తీర్పు ఆధారంగా స్థానిక ఎన్నికల భవిష్యత్తు కొంతమేరకు నిర్ణయించబడనుంది. Latest … Continue reading BC Reservation : ఈనెల 8న తెలంగాణ హైకోర్టు ఏంచెపుతుందో..?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed