YCP : హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీపై వైసీపీ ఆరోపణలేంటి?

తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP), హెరిటేజ్ ఫుడ్స్ మరియు మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న సంబంధంపై చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ఇందాపూర్ డెయిరీ’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలోని పుణేకు … Continue reading YCP : హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీపై వైసీపీ ఆరోపణలేంటి?