T20 England vs West Indies : ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ జట్టు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 30 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్లు మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. కరేబియన్ పవర్ హిట్టింగ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు తలవంచక తప్పలేదు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన … Continue reading T20 England vs West Indies : ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed