Breaking News – OP Services : నేటి నుంచి ఓపీ సేవలు నిలిపేస్తాం – PHCDA

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs) నేటి నుండి అవుట్‌పేషెంట్ (OP) సేవలను నిలిపివేయనున్నట్లు పీహెచ్సీ వైద్యుల సంఘం (PHCDA) ప్రకటించింది. గ్రామీణ, పట్టణ పేదల ఆరోగ్యానికి బలమైన ఆధారం అయిన ఈ PHCs‌లో OP సేవలు ఆగిపోవడం వలన అనేక మంది రోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వైద్యులు, సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం తెలిపింది. ఇది కేవలం మొదటి దశ మాత్రమేనని, డిమాండ్లు పరిష్కరించకపోతే దశలవారీగా … Continue reading Breaking News – OP Services : నేటి నుంచి ఓపీ సేవలు నిలిపేస్తాం – PHCDA