Dish washer : డిష్ వాషర్ కొనడమే ఆమె చేసిన పాపమా ?
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో జరిగిన ఈ విచిత్రమైన, ఆశ్చర్యకరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భార్యాభర్తల బంధం, ఆర్థిక నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం సహజమే అయినా, చైనాలో జరిగిన ఈ ఘటన మాత్రం పరాకాష్టకు చేరుకుంది. భార్య తన ఇంటి పనిని సులభతరం చేసుకోవడానికి సుమారు రూ. 25,000 (269 డాలర్లు) వెచ్చించి ఒక డిష్ వాషర్‌ను కొనుగోలు చేయడం ఆ ఇంటిలో పెద్ద చిచ్చు … Continue reading Dish washer : డిష్ వాషర్ కొనడమే ఆమె చేసిన పాపమా ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed