WAR 2 OTT : నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘వార్-2′
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ Jr.NTR కలిసి నటించిన పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. నేటి అర్ధరాత్రి నుంచే *నెట్‌ఫ్లిక్స్ ఇండియా లో ఈ భారీ యాక్షన్ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రకటించింది. ఆగస్టు 14 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి, దేశవ్యాప్తంగా వందల … Continue reading WAR 2 OTT : నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘వార్-2′
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed