Prabhas Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్గా వివేక్?

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ (Spirit ) సినిమా గురించి ప్రతి రోజు సోషల్ మీడియాలో కొత్త కొత్త అప్డేట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘ఆనిమల్’ వంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిని చూపించినందున, ఈసారి ప్రభాస్‌తో తీస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకుల్లో విపరీతమైన కుతూహలం నెలకొంది. ప్రభాస్ కెరీర్‌లో కూడా ఈ సినిమా ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు. తాజాగా … Continue reading Prabhas Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్గా వివేక్?