Tirumala : శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం – TTD

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి సేవకులు నిజమైన భగవద్భంధువులని కొనియాడారు. సేవకులు తమ వ్యక్తిగత జీవనాన్ని పక్కనబెట్టి భక్తుల కోసం సమయం కేటాయించడం గొప్ప త్యాగమని ఆయన వివరించారు. భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్న వీరిని గౌరవించడానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. VIP బ్రేక్ దర్శనం అవకాశం సేవా కాలం ముగిసిన తర్వాత సేవకులకు VIP బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు బీఆర్ నాయుడు ప్రకటించారు. ఇది సేవకుల … Continue reading Tirumala : శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం – TTD