Jana Nayakudu : విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం ‘జన నాయకుడు’ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం కావాలనే ఉద్దేశంతో విజయ్ తన సినీ కెరీర్‌కు ఇదే చివరి సినిమా అని ప్రకటించడం అభిమానులను ఒకవైపు ఆనందానికి, మరోవైపు ఆవేదనకు గురి … Continue reading Jana Nayakudu : విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్ రిలీజ్