Karur Stampede: తొక్కిసలాట బాధితులను పరామర్శించనున్న విజయ్

తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని రేపింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. బాధితుల కుటుంబాలు ఇంకా ఆ దుర్ఘటన షాక్‌ నుంచి కోలుకోలేకపోతున్న వేళ, ప్రజానాయకుడు మరియు టీవీకే (TVK) చీఫ్ విజయ్ వారిని పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. అధికారుల సమాచారం ప్రకారం, విజయ్ ఈ నెల 17న కరూరుకు వెళ్లి, బాధిత కుటుంబాలను ఒక ప్రత్యేక వేదికలో కలవనున్నారు. ఈ సందర్భంగా వారి … Continue reading Karur Stampede: తొక్కిసలాట బాధితులను పరామర్శించనున్న విజయ్