UPSC success story : క్యాన్సర్‌ను జయించి UPSCలో ర్యాంక్, సంజయ్ సక్సెస్ స్టోరీ
UPSC success story : దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఒకటి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే ఎన్నో ఏళ్ల కష్టపాటు అవసరం. కానీ జీవితంలో పెద్ద సవాళ్లు ఎదురైనా తన లక్ష్యాన్ని వదులుకోని ఒక యువకుడు అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సంజయ్ దహరియా క్యాన్సర్‌తో పోరాడుతూ కూడా UPSCలో ర్యాంక్ సాధించి తన పట్టుదల చూపించాడు. సామాన్య కుటుంబం నుంచి ప్రారంభమైన ప్రయాణం సంజయ్ దహరియా ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ … Continue reading UPSC success story : క్యాన్సర్‌ను జయించి UPSCలో ర్యాంక్, సంజయ్ సక్సెస్ స్టోరీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed