UNSC Resolution : ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామనే నెపంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC) ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలు తమ మద్దతును ప్రకటించాయి. గల్ఫ్ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు అడ్డంకిగా మారిన ఈ దాడులను భారత్ స్పష్టంగా తప్పుబట్టింది. వెంటనే హింసను వీడి దాడులను ఆపాలని ఈ … Continue reading UNSC Resolution : ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం