Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త

కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చేసిన ప్రకటనలో, రాబోయే 4 నుండి 6 నెలలలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) ధరలు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల ధరలతో సమానంగా మారుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత ఎక్కువగా ఉండటంతో, చాలా మంది వినియోగదారులు వాటిని కొనుగోలు చేయడంలో వెనుకంజ వేస్తున్నారు. కానీ సాంకేతిక పురోగతి, స్థానికంగా బ్యాటరీ తయారీ పెరుగుదల, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల వల్ల … Continue reading Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త