Sankranti Special Trains : సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో రెండు ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది. పండుగ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం విశాఖపట్నం – చర్లపల్లి (హైదరాబాద్) మధ్య ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. జనవరి 18వ తేదీ రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు, మరుసటి రోజు ఉదయం చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 19న మధ్యాహ్నం 3:30 … Continue reading Sankranti Special Trains : సంక్రాంతికి మరో రెండు స్పెషల్ రైళ్లు