Telugu News: Tummala Nageswara Rao: సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ

హైదరాబాద్ : సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేశంలోనే తెలంగాణ గుర్తింపుపొందిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో గ్లోబల్ సీడ్ క్యాపిటల్గా(global seed capital) నిలుస్తుంద న్నారు. హైదరాబాద్లో గురువారం మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల తయారీలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. విత్తన ఉత్పత్తిలో అగ్రగామి తెలంగాణ ప్రతి ఏటా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోటి క్వింటాళ్ల విత్తనాలలో 75 లక్షల క్వింటాళ్లు వరి, 10 లక్షల క్వింటాళ్లు మొక్కజొన్న, చెప్పారు. ప్రస్తుతం దాదాపు 8 … Continue reading Telugu News: Tummala Nageswara Rao: సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ