TTD : తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ

తిరుమల శ్రీవారి పరకామణిలో భారీ స్థాయిలో బంగారం చోరీ జరిగిందంటూ వస్తున్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియా మరియు కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు వాస్తవ విరుద్ధమని, భక్తులను అయోమయానికి గురిచేసేలా ఉన్నాయని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. అసలు విషయం ఏమిటంటే, 2025 జనవరిలో పరకామణిలో విధులు నిర్వహిస్తున్న ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించడానికి ప్రయత్నించగా, టీటీడీ విజిలెన్స్ విభాగం అతడిని రెడ్ హ్యాండెడ్‌గా … Continue reading TTD : తిరుమల పరకామణిలో చోరీ కేసు పై టీటీడీ క్లారిటీ