Breaking News – TTD : ఉద్యోగులకు టీటీడీ బోర్డు గుడ్ న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఉద్యోగుల పట్ల ఉదారతను ప్రదర్శించింది. ఇటీవల ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో కష్టపడి పనిచేసిన సిబ్బందికి ప్రత్యేక బహుమతి ప్రకటించింది. శాశ్వత ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.7,535 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. అదనంగా తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన వారికి 10% అదనపు ప్రోత్సాహకాన్ని మంజూరు చేయటం బోర్డు నిర్ణయం. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో సంతృప్తిని కలిగించడమే కాకుండా, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో … Continue reading Breaking News – TTD : ఉద్యోగులకు టీటీడీ బోర్డు గుడ్ న్యూస్