Donald Trump : ట్రంప్ మరో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ఫార్మా రంగంపై ఒక సంచలన ప్రకటన చేశారు. యూఎస్‌లో ఉత్పత్తి కాకుండా, తయారీ ప్లాంట్ లేని ఔషధ ఉత్పత్తులపై 100% పన్ను విధిస్తానని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ కొత్త నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుందని స్పష్టం చేశారు. అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేసిన కంపెనీలకు మాత్రం ఈ పన్ను వర్తించదని ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయం అమెరికాలో “Made in … Continue reading Donald Trump : ట్రంప్ మరో సంచలన ప్రకటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed