Pak Army Chief : పాక్ ఆర్మీ చీప్ పై ట్రంప్ ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తాజాగా పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ పై ప్రశంసలు కురిపించారు. “ఇటీవల పాక్‌ ప్రధానితో పాటు ఫీల్డ్‌ మార్షల్‌ (మునీర్‌) కూడా అమెరికాకు వచ్చారు. ఆయన పాకిస్తాన్‌లో అత్యంత కీలకమైన వ్యక్తి” అని పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ మధ్య గతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను గుర్తుచేసుకుంటూ, “నేను ఆ యుద్ధాన్ని ఆపి లక్షలాది మందిని కాపాడానని ఆయన చెప్పారు. అది విని నాకు చాలా గర్వంగా అనిపించింది” అని … Continue reading Pak Army Chief : పాక్ ఆర్మీ చీప్ పై ట్రంప్ ప్రశంసలు