Trump : భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించబోయే సమావేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ట్రంప్ ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొంటుండటం, అందులోనూ భారతీయ పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యేకంగా భేటీ కానుండటం విశేషం. ట్రంప్ నిర్వహించబోయే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భారత్ నుంచి ఏడుగురు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. వీరిలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, భారతీ ఎయిర్‌టెల్ … Continue reading Trump : భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed