Telugu News:Transco: ట్రాన్స్‌కో బలోపేతమే లక్ష్యం: సూర్య సాయి ప్రవీణ్ చంద్

విజయవాడ : ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం నాణ్యమైన, నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ (Transco)మిషన్ కార్పొరేషన్ (ఏపీట్రాన్స్కో) నిరంతర అభివృద్ధికి, సంస్థను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఏపిట్రాన్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. ఏపి ట్రాన్స్కో కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా సోమవారం స్థానిక విద్యుత్ సౌధలో బాధ్యతలు స్వీకరించారు. … Continue reading Telugu News:Transco: ట్రాన్స్‌కో బలోపేతమే లక్ష్యం: సూర్య సాయి ప్రవీణ్ చంద్