Heavy Rain : రాయలసీమలో కుండపోత వర్షాలు..ప్రజలు జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ వర్షాల ముప్పులో చిక్కుకుంది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమ జిల్లాలు భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి రవాణా వ్యవస్థ దెబ్బతింటోంది. ముఖ్యంగా పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ, పరివాహక ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రహదారులు చెరువుల్లా మారిపోవడంతో వాహనాలు కదలికలేమి పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి నుంచి నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు … Continue reading Heavy Rain : రాయలసీమలో కుండపోత వర్షాలు..ప్రజలు జాగ్రత్త