Maruti Suzuki : టాప్ సెల్లింగ్ కార్ డిజైర్!

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు జరిగిన కార్ల అమ్మకాలను పరిశీలిస్తే, మారుతీ సంస్థకు చెందిన మోడల్స్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నాయి. మారుతీ సుజుకీకి చెందిన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ (Dzire) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2025 నుండి ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో ఈ కారు ఏకంగా 2,07,906 యూనిట్ల … Continue reading Maruti Suzuki : టాప్ సెల్లింగ్ కార్ డిజైర్!